మరో మ్యాచ్.. వర్షార్పణం.!

|

Jun 11, 2019 | 6:45 PM

ప్రపంచకప్‌ను వర్షం నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దయిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ బ్రిస్టల్ వేదికగా జరగాల్సిన శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. మ్యాచ్ మొదటి నుంచి భారీ వర్షం కురవడంతో టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీనితో ఇరు జట్లకు చెరో పాయింట్‌  కేటాయించారు. దాంతో నాలుగు మ్యాచ్‌‌లు ముగిసిన తర్వాత.. శ్రీలంక నాలుగు పాయింట్లు సాధిస్తే.. బంగ్లాదేశ్ మూడు పాయింట్లు సాధించింది.

మరో మ్యాచ్.. వర్షార్పణం.!
Follow us on