SRH IPL 2024 Full Schedule: ఎస్‌ఆర్‌హెచ్ పూర్తి షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో ఎన్ని మ్యాచ్‌లున్నాయంటే?

Sunrisers Hyderabad IPL 2024 Full Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024‌లో భాగంగా మిగిలిన 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను BCCI నేడు ప్రకటించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా తొలుత కేవలం 21 మ్యాచ్‌లు అంటే ఏప్రిల్ 7వరకు షెడ్యూల్‌‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సోమవారం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.

SRH IPL 2024 Full Schedule: ఎస్‌ఆర్‌హెచ్ పూర్తి షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో ఎన్ని మ్యాచ్‌లున్నాయంటే?
Srh Ipl 2024

Updated on: Mar 25, 2024 | 6:31 PM

Sunrisers Hyderabad IPL 2024 Full Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024‌లో భాగంగా మిగిలిన 53 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను BCCI నేడు ప్రకటించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా తొలుత కేవలం 21 మ్యాచ్‌లు అంటే ఏప్రిల్ 7వరకు షెడ్యూల్‌‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సోమవారం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.

ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్‌ను ఏప్రిల్ 8న ఆడనుంది. పంజాబ్ కింగ్స్‌తో మొహాలీలో ఢీకొట్టనుంది. అయితే, సెకండ్ లెగ్‌లో హైదరాబాద్ జట్టు సొంత మైదానంలో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది.

IPL 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పూర్తి IPL షెడ్యూల్ ఇదే:

కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – మార్చి 23 – 7:30 pm – కోల్‌కతా

ఇవి కూడా చదవండి

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ – మార్చి 27 – 7:30 pm – హైదరాబాద్

గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – మార్చి 31 – 3:30 pm – అహ్మదాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ – ఏప్రిల్ 5 – 7:30 pm – హైదరాబాద్

పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఏప్రిల్ 9 – 7:30 pm – మొహాలి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఏప్రిల్ 15 – 7:30 pm – బెంగళూరు

ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్- ఏప్రిల్ 20 – 7:30 pm – ఢిల్లీ

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ఏప్రిల్ 25 – 7:30 pm – హైదరాబాద్

చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఏప్రిల్ 28 – 7:30 pm – చెన్నై

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ – మే 2 – 7:30 pm – హైదరాబాద్

ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – మే 6 – 7:30 pm – ముంబై

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ – మే 8 – 7:30 pm – హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్ – మే 16 – 7:30 pm – హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ – మే 19 – 3:30 pm – హైదరాబాద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..