RCB vs GT Preview: గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. బెంగళూరుతో సమరానికి సై అంటోన్న గుజరాత్..

Royal Challengers Bengaluru vs Gujarat Titans, 52nd Match: IPL 2024లో ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడిన సమయంలో, RCB జట్టు గుజరాత్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పరుగులకే 200 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు గుజరాత్ జట్టు తన మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

RCB vs GT Preview: గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. బెంగళూరుతో సమరానికి సై అంటోన్న గుజరాత్..
Rcb Vs Gt
Follow us

|

Updated on: May 04, 2024 | 8:45 AM

Royal Challengers Bengaluru vs Gujarat Titans, 52nd Match: ఐపీఎల్ 2024 (IPL 2024) 52వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మే 4న ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. గుజరాత్ జట్టు బెంగళూరు హోమ్ గ్రౌండ్‌లో ఆర్‌సీబీని ఢీ కొట్టనుంది. దీంతో గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, ప్లేఆఫ్‌కు వెళ్లాలనే దాని ఆశలను బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు ఆర్‌సీబీ జట్టు ప్లేఆఫ్ రౌండ్‌కు దాదాపుగా నిష్క్రమించింది.

గత మ్యాచ్‌లో గుజరాత్‌పై ఆర్‌సీబీ విజయం..

IPL 2024లో ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడిన సమయంలో, RCB జట్టు గుజరాత్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పరుగులకే 200 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు గుజరాత్ జట్టు తన మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

బెంగళూరు వర్సెస్ గుజరాత్ మధ్య గణాంకాలు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ మధ్య ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచ్‌లు జరగగా, ఇందులో ఇరు జట్లు తలో 2 మ్యాచ్‌లు గెలిచాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య పోటీ సమంగా నిలిచింది. ఈ క్రమంలో గెలిచిన జట్టు ఆధిపత్యాన్ని పొందుతుంది.

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

IPL 2024 52వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

మే 4న రాత్రి 7:30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఏ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్ ఉచిత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఏ యాప్‌లో ఉంటుంది?

Jio సినిమా యాప్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఉచిత ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఉంటుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ విశాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ మింజ్, కేన్ విలియమ్సన్, అభినవ్ మంధర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, రాహుల్ తెవాతియా, , శశాంత్ మిశ్రా, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, మానవ్ సుతార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఆ ఎంపీపై దాడి కేసులో మెడికల్ రిపోర్టు కీలకం.. మరో షాకింగ్ వీడియో
ఆ ఎంపీపై దాడి కేసులో మెడికల్ రిపోర్టు కీలకం.. మరో షాకింగ్ వీడియో
హార్దిక్ పాండ్యాపై నిషేధం.. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్‌ నుంచి ఔట్
హార్దిక్ పాండ్యాపై నిషేధం.. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్‌ నుంచి ఔట్
ఏపీకి పొంచివున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు పిడుగులతో భారీ వర్షాలు
ఏపీకి పొంచివున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు పిడుగులతో భారీ వర్షాలు
పదినిమిషాలకో ట్విస్ట్.. నరాలు తెగే ఉత్కంఠ..
పదినిమిషాలకో ట్విస్ట్.. నరాలు తెగే ఉత్కంఠ..
డయాబెటిస్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా.?
డయాబెటిస్‌ పేషెంట్స్‌ కొబ్బరి నీళ్లు తాగొచ్చా.?
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి