హోం గ్రౌండ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు ఇవే..

12 May 2024

TV9 Telugu

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక హోమ్ విజయాలు సాధించిన జట్లు ఇవే..

చెన్నై సూపర్ కింగ్స్ - 106 మ్యాచ్‌ల్లో 70 విజయాలు సాధించింది.

ముంబై ఇండియన్స్ - 109 మ్యాచ్‌ల్లో 64 విజయాలు సాధించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ - 103 మ్యాచ్‌ల్లో 59 విజయాలు సాధించింది.

రాజస్థాన్ రాయల్స్ - 88 మ్యాచ్‌ల్లో 55 విజయాలు సాధించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ - 102 మ్యాచ్‌ల్లో 47 విజయాలు సాధించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 98 మ్యాచ్‌ల్లో 47 విజయాలు సాధించింది.

పంజాబ్ కింగ్స్ - 105 మ్యాచ్‌ల్లో 45 విజయాలు సాధించింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ - 70 మ్యాచ్‌ల్లో 37 విజయాలు సాధించింది.

గుజరాత్ టైటాన్స్ - 24 మ్యాచ్‌ల్లో 15 విజయాలు సాధించింది.