1 / 5
ఐపీఎల్‌లో మైదానంలో కొన్ని వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓసారి ఆటగాళ్ల మధ్య వాగ్వాదం, మరోసారి ఆటగాళ్లు, అంపైర్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఇలాంటి వివాదం 2012లో చోటు చేసుకుంది. మైదానం వెలుపల ఇలాంటి వివాదం తలెత్తి ఐపీఎల్ ప్రతిష్టను చాలా దెబ్బతీసింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమైన ఆస్ట్రేలియా ఆటగాడు ల్యూక్ పోమర్‌బాచ్.. ఇందుకు కారణమయ్యాడు.