భారత్, న్యూజీలాండ్ మ్యాచ్ రేపటికి వాయిదా!

| Edited By:

Jul 09, 2019 | 11:25 PM

భారత్, న్యూజీలాండ్ మధ్య వర్షం కారణంగా ఆగిపోయిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారం తిరిగి ప్రారంభం కానుంది. నేడు ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే బుధవారం ప్రారంభం కానుంది. మ్యాచ్ 46.1 ఓవర్ల వద్ద ఉండగా వర్షం కురియడంతో ఆట నిలిపివేశారు. ఆ సమయానికి న్యూజీలాండ్ 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. వాన కారణంగా నేడు ఆగిన మ్యాచ్‌ను బుధవారం కొనసాగిస్తారు. బుధవారం కూడా వానపడి మ్యాచ్ జ‌రగకపోతే మెరుగైన రన్‌రేట్, […]

భారత్, న్యూజీలాండ్ మ్యాచ్ రేపటికి వాయిదా!
Follow us on

భారత్, న్యూజీలాండ్ మధ్య వర్షం కారణంగా ఆగిపోయిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారం తిరిగి ప్రారంభం కానుంది. నేడు ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే బుధవారం ప్రారంభం కానుంది. మ్యాచ్ 46.1 ఓవర్ల వద్ద ఉండగా వర్షం కురియడంతో ఆట నిలిపివేశారు. ఆ సమయానికి న్యూజీలాండ్ 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. వాన కారణంగా నేడు ఆగిన మ్యాచ్‌ను బుధవారం కొనసాగిస్తారు. బుధవారం కూడా వానపడి మ్యాచ్ జ‌రగకపోతే మెరుగైన రన్‌రేట్, పాయింట్ల కారణంగా భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. న్యూజీలాండ్ ఇంటి ముఖం పడుతుంది.