ఆఫ్ఘన్ – పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌లో ఉద్రిక్తత..

ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో స్టేడియంలో ఆఫ్ఘన్‌, పాక్ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు దేశాల అభిమానులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా స్టేడియంలో యుద్ధ వాతవారణం నెలకొంది. వెంటనే చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

ఆఫ్ఘన్ - పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌లో ఉద్రిక్తత..

Edited By:

Updated on: Jun 29, 2019 | 6:04 PM