HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రసాభాస, అజార్ మాటవినని క్లబ్‌ కార్యదర్శులు

Hyderabad Cricket Association meeting హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం..

HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రసాభాస, అజార్ మాటవినని క్లబ్‌ కార్యదర్శులు
HCA

Updated on: Mar 28, 2021 | 5:40 PM

Hyderabad Cricket Association meeting హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అధ్యక్షుడు.. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అయిన మహ్మద్‌ అజహరుద్దీన్‌ మాట వినని హెచ్.సి.ఏ. క్లబ్ కార్యదర్శులు. దీంతో సమావేశం మొత్తం రచ్చరచ్చైంది. హెచ్.సి.ఏ. అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏ. జి. ఎం. ను ఏమాత్రం అదుపు చేయలేకపోతున్నారు. వార్షిక సర్వసభ్య సమావేశానికి మొత్తంగా 186 మంది క్లబ్ సెక్రేటరీలు హాజరయ్యారు. హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై అధ్యక్ష, కార్యదర్శులను మెంబర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు.

Read also : CM Jagan – Badvel MLA : కడపలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య భౌతిక కాయనికి నివాళులు అర్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి