వీళ్లేం బ్యాటర్లు భయ్యా.. ఫార్మాట్‌తో పనిలేకుండా చితక్కొట్టారుగా.. లిస్టులో టీమిండియా డాషింగ్ ప్లేయర్..

|

Feb 28, 2023 | 7:05 PM

Cricket Legends: క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు ఒక ఆటగాడు 50 బంతుల్లో 100 పరుగులు చేస్తే.. ఆ తర్వాత మ్యాచ్‌లో అతను మొదటి బంతికే అవుట్ అవుతుంటాడు. ఓజట్టు ఓడిపోతుందని భావిస్తే, గెలుస్తుంది. ఇలా ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది.

1 / 6
క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు ఒక ఆటగాడు 50 బంతుల్లో 100 పరుగులు చేస్తే.. ఆ తర్వాత మ్యాచ్‌లో అతను మొదటి బంతికే అవుట్ అవుతుంటాడు. ఓజట్టు ఓడిపోతుందని భావిస్తే, గెలుస్తుంది. ఇలా ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కో ఫార్మాట్ ప్రకారం ఆటగాళ్లు కూడా దానికి తగ్గట్టుగానే మారుతూ బ్యాటింగ్ చేస్తుంటారు. అయితే, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ ఒక ఫార్మాట్‌ను తమ ఫేవరేట్‌గా ఎంచుకుంటుంటారు.  దానిలో అద్భుతంగా రాణిస్తారు. అయితే, కొంతమంది ప్లేయర్లు మాత్రం ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగలు వర్షం కురిపిస్తుంటారు. అందరి అంచానాలను తప్పుగా నిరూపిస్తుంటారు. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి ఆటగాళ్లు 5గురు ఉన్నారు. తమ జోన్ నుంచి బయటపడి, వేరే ఫార్మాట్‌లోనూ ఊహించని విధంగా విజయం సాధించారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
5. హషీమ్ ఆమ్లా - దక్షిణాఫ్రికా (టీ20): వెటరన్ ఆటగాడు హషీమ్ ఆమ్లా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా కలిగి ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్‌లోని దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో హషీమ్ ఆమ్లా ఒకడిగా పేరుగాంచాడు. టీ20 మ్యాచ్‌లలో ఆమ్లా ఆకట్టుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆమ్లా బ్యాటింగ్ చేసే విధానం టీ20లకు అనుకూలం కాదంటూ విమర్శించారు. కానీ, అందరి అంచనాలకు వ్యతిరేకంగా టీT20ల్లో ఆమ్లా దుమ్ము దిలిపేశాడు. ఆమ్లా ఎక్కువగా గ్రౌన్దేడ్ షాట్లను ఆడాడు. స్ట్రైక్ రేట్ తగ్గనివ్వలేదు. హషీమ్ ఆమ్లా 44 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 33.6 సగటు, 132 స్ట్రైక్ రేట్‌తో 1277 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఆమ్లా ఎప్పుడూ మంచి ఆటగాడిగా పరిగణించలేదు. కానీ, అతను తన బ్యాటింగ్‌తో ప్రతి ఒక్కరినీ తప్పుగా నిరూపించాడు.

3 / 6
4. డేవిడ్ వార్నర్ - ఆస్ట్రేలియా (టెస్ట్): డేవిడ్ వార్నర్ తుఫాన్ బ్యాటింగ్ చూసి.. అంతా వన్డే, టీ20లలో అత్యుత్తమ ఆటగాడిగా పరిగణించారు. మాజీ లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అయితే, టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రం పనికిరాడంటూ పేర్కొన్నారు.  కానీ వార్నర్ పరిమిత ఓవర్లలానే టెస్ట్ మ్యాచ్‌లను స్వీకరించాడు. వార్నర్ టెస్ట్ మ్యాచ్‌లలో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు మరియు ఇప్పటివరకు చాలా పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 103 టెస్టుల్లో 8158 పరుగులు చేశాడు. 71 స్ట్రైక్ రేట్‌లో 45.6 సగటుతో బ్యాటింగ్ చేశాడు.

4 / 6
3. ఆడమ్ గిల్‌క్రిస్ట్ - ఆస్ట్రేలియా (టెస్ట్): డేవిడ్ వార్నర్ లాగే ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా తన కెరీర్‌ను తుఫాను ఓపెనర్‌గా ప్రారంభించాడు. వేగంగా బ్యాటింగ్‌ చేస్తూ గిల్‌క్రిస్ట్ కొన్ని ఓవర్లలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పేవాడు. వన్డే క్రికెట్‌లో వైవిధ్యమైన షాట్లు కొట్టాడు. గిల్‌క్రిస్ట్ దూకుడు శైలితో టెస్ట్ మ్యాచ్ ప్లేయర్‌గా పరిగణించలేదు. 1999లో తొలిసారిగా, బ్రిస్బేన్ టెస్టులో హీలీ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఆ సమయంలో అభిమానులు అంగీకరించనప్పటికీ, గిల్‌క్రిస్ట్ విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చాడు. టెస్టుల్లో 7వ ర్యాంక్‌లో బ్యాటింగ్‌ చేస్తూ పరుగుల వర్షం కురిపించాడు. టెస్టు క్రికెట్‌లో తన తొలి ఇన్నింగ్స్‌లో గిల్లీస్ 88 బంతుల్లో 81 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 47.60 సగటును కలిగి ఉన్నాడు. అదే సమయంలో వికెట్ల వెనుక 416 వికెట్లను కలిగి ఉన్నాడు. టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్‌ రికార్డు ఇదే.

5 / 6
2. మహేల జయవర్ధనే-శ్రీలంక (టీ20): దశాబ్దానికి పైగా మహేల జయవర్ధనే, కుమార సంగక్కరతో కలిసి శ్రీలంక బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో జయవర్ధనే సాటిలేని ఆటగాడు. అతని టెక్నిక్ చాలా బాగుంటుంది. శ్రీలంక తరఫున ఎన్నో గొప్ప మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో అతనికి 34 సెంచరీలు ఉన్నాయి. జయవర్ధనే టెస్ట్, వన్డే మ్యాచ్‌ల ఆటగాడిగా మాత్రమే పరిగణించారు. అతని బ్యాటింగ్ శైలి టీ20లకు అనుకూలమైనదిగా భావించలేదు. అనూహ్యంగా 55 టీ20 మ్యాచ్‌ల్లో 31 సగటుతో పరుగుల వర్షం కురిపించాడు. ఈ సమయంలో, అతను ఒక సెంచరీ, 9 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

6 / 6
1. వీరేంద్ర సెహ్వాగ్ - భారత్ (టెస్ట్): వీరేంద్ర సెహ్వాగ్ లేకుండా ఈ జాబితా అసంపూర్ణంగా కనిపిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో ఓపెనర్ నిర్వచనాన్నే మార్చేశాడు. తన తుఫాన్ బ్యాటింగ్‌తో, టెస్టు క్రికెట్‌లో కూడా ఓపెనర్ దూకుడుగా బ్యాటింగ్ చేయగలడనే కొత్త కాన్సెప్ట్‌ను క్రికెట్‌లో నెలకొల్పాడు. సెహ్వాగ్ వన్డేలలో వేగవంతమైన బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. దీంతో అతన్ని టెస్ట్ ప్లేయర్‌గా పరిగణించలేదు. కానీ 'వీరు' అతని బ్యాటింగ్‌తో అందరి అంచనాలను తప్పు అని నిరూపించాడు. 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేశాడు. సెహ్వాగ్‌కి టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ కాలంలో అతని స్ట్రైక్ రేట్ 82.2గా ఉంది. వన్డే క్రికెట్‌లో కూడా ఇంత మంచి స్ట్రైక్‌రేట్‌ను ఏ ఆటగాడు మెయింటెన్ చేయడం లేదు.