ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ముందుంగా నిర్వహించిన వార్మప్ మ్యాచ్‌లు కూడా ముగిశాయి. ఇక టోర్నీ ప్రారంభానికి ఒక్క రోజే సమయం మిగిలి ఉంది. డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే రేపటి మ్యాచ్ ద్వారా వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది. అయితే మెగా టోర్నీకి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌ల విషయంలో టీమిండియా ఫ్యాన్స్ ఏ మాత్రం సంతోషంగా లేరు. గువహతిలో ఇంగ్లాండ్‌తో, తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడాల్సిన రెండు వార్మప్ మ్యాచ్‌లూ వర్షం కారణంగా రద్దయ్యాయి. విచారకరమైన విషయం ఏమిటంటే.. ఈ వార్మప్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటే ఒక్క బంతి కూడా ఆడకుండా నేరుగా మెగా టోర్నీ బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటివారికి టోర్నీకి ముందు సరైన ప్రాక్టీస్ లేదు. దీంతో అభిమానులు కలత చెందుతున్నారు. ఈ మేరకు తమ స్పందనలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.
Consecutive 2nd #WarmUpMatch washed out.
India Vs Netherlands abandoned due to rain.
India is only side who couldn't bat at all in Warm up matches#INDvsNED #RohitSharma𓃵 #ViratKohli𓃵#ICCWorldCup #ODIWorldCup2023 #CricketWorldCup #CricketTwitter #CWC23 pic.twitter.com/VCM38U8RAP— Amit Kanaujia (@AmitKanaujia) October 3, 2023
ఇంతకంటే ఏం చేయగలం..?
•India vs England match has been abandoned due to rain.
•India vs Netherlands match has been abandoned due to rain.#INDvsNED pic.twitter.com/22JbRrjTuN
— Sekar 𝕏 (@itzSekar) October 3, 2023
నో..?
India vs England abandoned due to rain in Guwahati
– India vs Netherlands washed out due to rain in TrivandrumNo warm-up matches for India before the World Cup then 🇮🇳❌ #WorldCup2023 #CWC23 #PAKvsAUS pic.twitter.com/alCua4TfWM
— Rashid 🏏🇵🇰 | BA56 Stan 💫 (@RMinhas089) October 3, 2023
రోహిత్, కోహ్లీకి కూడా అవకాశం ఇచ్చి ఉండాల్సింది కదా..
India vs Netherlands match abandoned due to rain.
Tell you how important was that Ind v Aus series for us#INDvsNED|#IndvAus| #ICCCricketWorldCup|#CWC23 pic.twitter.com/b8ziPGJRLZ
— Yasin (@Yasinbruhip4) October 3, 2023
అన్నీ వర్షం నీడలోనే..
Warmup matches at Thiruvananthapuram:
– South Africa vs Afghanistan washed out.
– Australia vs Netherlands abandoned due to rain.
– New Zealand beat South Africa on DLS method.
– India vs Netherlands abandoned due to rain.#INDvsNED #CWC23 pic.twitter.com/GlEzUqim8p— Ahmad Haseeb (@iamAhmadhaseeb) October 3, 2023
ఇంక చాలు..!
India vs Netherlands warmup game abandoned due to rain. It's enough man, no more rain now please.#CWC23
— ATS (@DeaddSoul7) October 3, 2023
వర్షం చూడడానికేనా 6115 కి.మీ ప్రయాణం..
ఉన్న ఉత్సాహం కూడా పోతుందిగా ఇలా అయితే..
Whoever decides the itinerary should be sacked for good.
Players are not MACHINES! Rain or no rain, this much travelling is beyond logic.#INDvsNED #Thiruvananthapuram https://t.co/5keUTWvcWB
— Siddharrth Jain (@TweepleLeaf) October 3, 2023
Unfortunately, weather has won over cricket once again in Thiruvananthapuram. Incessant rain has forced today's warm-up match to be called off without a ball being bowled. #INDvsNED #WC2023 #WC2023INDIA
— QUICK REPORT. (@LEJAND69) October 3, 2023
సరిపోయిందిగా..
India vs Netherlands vs Rain
Rain won by 20 wickets in hand 😀#WorldCup2023 #Jeetega pic.twitter.com/tjcvDVnNaQ— Ravi N (@inr4477) October 3, 2023
కాగా, రేపటి నుంచి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడుతుంది. చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లు కూడా తమ వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.
🇮🇳 3-3 🇦🇺
It's tied at 3-3 in ODIs between these two heavyweights in 2023. 💣
Which side will take the lead on 8th October in the #CWC23 clash at Chepauk? ⚔️🏆#India #Australia #SportsKeeda pic.twitter.com/XkUeiZl8Jk
— Sportskeeda (@Sportskeeda) September 28, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..