అంతే కాకుండా ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ మొత్తం 8 మంది బౌలర్లను కూడా ఉపయోగించాడు. జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆరోన్ హార్డీ ఇక్కడ పేసర్లుగా కనిపించగా, ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్‌వెల్, కూపర్ కొన్నోలీ, మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్ స్పిన్నర్లుగా బౌలింగ్ చేశారు.