నా ఆరోగ్యం మెరుగ‌వుతోంది: అఫ్రిదీ

పాకిస్థాన్ క్రికెట్‌లో డాషింగ్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న షాహిద్ అఫ్రిదీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అఫ్రిది హెల్త్‌ కండిషన్‌పై అనేక రూమర్స్ వస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ మాజీ హిట్టర్ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘నా ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏవేవో పుకార్లు రావడం దృష్టికి వచ్చింది. మొదటి రెండ్రోజులు చాలా కఠినంగా అనిపించింది. కానీ ఆ తర్వాత రోజుల్లో […]

నా ఆరోగ్యం మెరుగ‌వుతోంది: అఫ్రిదీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 4:42 PM

పాకిస్థాన్ క్రికెట్‌లో డాషింగ్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న షాహిద్ అఫ్రిదీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అఫ్రిది హెల్త్‌ కండిషన్‌పై అనేక రూమర్స్ వస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ మాజీ హిట్టర్ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘నా ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏవేవో పుకార్లు రావడం దృష్టికి వచ్చింది. మొదటి రెండ్రోజులు చాలా కఠినంగా అనిపించింది. కానీ ఆ తర్వాత రోజుల్లో నా పరిస్థితి బాగా మెరుగుపడింద‌ని పేర్కొన్నారు.

నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజులు నాకు చాలా కఠినంగా గడుస్తున్నాయి. ఈ 8 నుంచి 9 రోజులుగా నా పిల్లల బాగోగులు చూసుకోకపోవడం చాలా బాధ‌క‌లిగిస్తోంది. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నాతోపాటు ఇతరులను సేఫ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్య‌మ‌ని అన్నారు.  చారిటీ వర్క్ కోసం తిరుగుతున్నప్పుడు వైరస్ సోకే ప్రమాదం ఉందని నాకు తెలుసు. అదృష్టవశాత్తూ, ఇది మొదట్లో జరగలేదు. లేకపోతే ఇంతమంది ప్రజలకు సాయం చేసేవాణ్ని కాదు. వారికి నిత్యావసరాలను పంపడం కుదిరేది కాదు’ అని అఫ్రిది చెప్పాడు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..