ఆల్‌దిబెస్ట్ టీమిండియా : శ్రీకాంత్..!

మొత్తం భారతదేశమంతటా ఇప్పుడు వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఇండియా ఫైనల్‌కు చేరుకోవాలని.. ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా వరల్డ్ కప్‌పై చూపుతున్న ఆసక్తి ఇంతా అంతా కాదు. ఐదేళ్ల ఒకసారికి వచ్చే ఈ లీగల్‌ల్లో ‘కప్’ మా దేశానికి కావాలంటే.. మాదేశానికి కావాలంటూ.. హోరాహోరీగా జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈ రోజు ఇండియా-న్యూజిలాండ్‌కు ఢీ కొనబోతున్నాయి. ఈ సెమీ ఫైనల్లో గనుక […]

ఆల్‌దిబెస్ట్ టీమిండియా : శ్రీకాంత్..!
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2019 | 12:21 PM

మొత్తం భారతదేశమంతటా ఇప్పుడు వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. ఇండియా ఫైనల్‌కు చేరుకోవాలని.. ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా వరల్డ్ కప్‌పై చూపుతున్న ఆసక్తి ఇంతా అంతా కాదు. ఐదేళ్ల ఒకసారికి వచ్చే ఈ లీగల్‌ల్లో ‘కప్’ మా దేశానికి కావాలంటే.. మాదేశానికి కావాలంటూ.. హోరాహోరీగా జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈ రోజు ఇండియా-న్యూజిలాండ్‌కు ఢీ కొనబోతున్నాయి. ఈ సెమీ ఫైనల్లో గనుక మనం గెలిస్తే.. ఫైనల్లో ఓ దేశంతో ఆడాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా ప్రముఖ హీరో శ్రీకాంత్ స్పందించారు. వరల్డ్‌ కప్‌పై తను ఎంతో ఎక్సైటింగ్‌గా ఫీలవుతున్నాని అన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా.. యావత్ భారతదేశమంతా వరల్డ్ కప్ మనకే రావాలని కోరుకుంటుందని అన్నారు. ఈ సారి టీం చాలా ఫర్‌ఫెక్ట్‌గా ఉందని.. ఈ ధృడ సంకల్పాన్ని కోల్పోవద్దు అంటూ.. టీమిండియాకి ఆల్‌దిబెస్ట్‌ చెప్పారు. అలాగే.. ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గకుండా అదే టెంపోలో ఉంటే మన ఇండియా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు శ్రీకాంత్.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో