ఎస్‌బీఐ ధమాకా ఆఫర్.. వారం రోజులే వాలిడిటీ!

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అదిరిపోయే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన కస్టమర్లకు 35 శాతం ఫ్లాట్ తగ్గింపు, మరో 10 పర్సెంట్ అదనపు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఓయో రూమ్స్‌ను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ఆఫర్ కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. నవంబర్ 10కి ఇది ముగుస్తుందని చెప్పింది. ఇక ఈ ఆఫర్‌ను కస్టమర్లు […]

ఎస్‌బీఐ ధమాకా ఆఫర్.. వారం రోజులే వాలిడిటీ!
Follow us

|

Updated on: Nov 04, 2019 | 3:23 AM

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అదిరిపోయే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన కస్టమర్లకు 35 శాతం ఫ్లాట్ తగ్గింపు, మరో 10 పర్సెంట్ అదనపు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఓయో రూమ్స్‌ను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఈ ఆఫర్ కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. నవంబర్ 10కి ఇది ముగుస్తుందని చెప్పింది. ఇక ఈ ఆఫర్‌ను కస్టమర్లు పొందాలంటే OYOYONO అనే ప్రోమో కోడ్‌ను ఉపయోగించాలి. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలోని హోటల్ బుకింగ్స్‌పై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందట.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు