హిట్‌మ్యాన్ ‘వెయ్యి’ కొట్టేశాడు!

ఎడ్జ్‌బాస్టన్: భారత్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఏడాదిలో వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. మ్యాచ్‌కు ముందు వెయ్యికి 4 పరుగులు దూరంలో ఉన్న హిట్‌మ్యాన్.. మోర్తజా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఆ మార్కును అందుకున్నాడు. దీంతో క్యాలెండర్ ఇయర్‌లో ఫించ్, ఖవాజా తర్వాత స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. కాగా బంగ్లాదేశ్‌‌తో […]

హిట్‌మ్యాన్ 'వెయ్యి' కొట్టేశాడు!
Follow us

|

Updated on: Jul 03, 2019 | 2:50 AM

ఎడ్జ్‌బాస్టన్: భారత్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఏడాదిలో వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. మ్యాచ్‌కు ముందు వెయ్యికి 4 పరుగులు దూరంలో ఉన్న హిట్‌మ్యాన్.. మోర్తజా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఆ మార్కును అందుకున్నాడు. దీంతో క్యాలెండర్ ఇయర్‌లో ఫించ్, ఖవాజా తర్వాత స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. కాగా బంగ్లాదేశ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 28 పరుగులు తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..