బీహార్ లో ఎన్నికల వాయిదాకై ఆర్జేడీ అభ్యర్థన

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా ఈసీని ఆదేశించాలని కోరుతూ ఆర్జేడీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా...

బీహార్ లో ఎన్నికల వాయిదాకై ఆర్జేడీ అభ్యర్థన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 07, 2020 | 8:31 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా ఈసీని ఆదేశించాలని కోరుతూ ఆర్జేడీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సముచితం కాదని పేర్కొంది. వచ్ఛే అక్టోబర్-నంబర్ నెలల్లో రాష్ట్ర శాసన సభకు ఎలెక్షన్స్ జరగనున్నాయి,. అయితే వచ్ఛే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఈ పార్టీ కోర్టును అభ్యర్థించింది. ఇటీవల ఇలాగే ఓ పిటిషన్ దాఖలు కాగా కోర్టు దాన్ని తిరస్కరించింది. అటు-సీఎం నితీష్ కుమార్ మాత్రం ఇదే అదనని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే విపక్షాలు లేనిపోని ‘వ్యూహాలకు’ దిగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..