ముంబై వీధుల్లో.. అపరిచితులకు ఉచితంగా కౌగిలింతలు..!

జనవరి 21, 2020 న ప్రపంచవ్యాప్తంగా జాతీయ హగ్ డే జరుపుకున్నారు. జాతీయ కౌగిలింతల దినోత్సవం సందర్భంగా రిచాచద్దా కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కానీ ఆమె జరుపుకునే విధానం భిన్నంగా ఉంది.ముంబయి వీధిలో వెళ్తున్న అపరిచితులకు కౌగిలింతలు ఇచ్చారు. చేతిలో ‘ఫ్రీ హగ్స్‌’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని మరీ అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. రిచా క్యాప్షన్‌లో.. ‘ఈ ప్రపంచంలో ఎంతో ద్వేషం ఉంది.. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలి అనుకున్నా. నేను అపరిచితుల్ని […]

ముంబై వీధుల్లో.. అపరిచితులకు ఉచితంగా కౌగిలింతలు..!
Follow us

| Edited By:

Updated on: Jan 22, 2020 | 10:16 PM

జనవరి 21, 2020 న ప్రపంచవ్యాప్తంగా జాతీయ హగ్ డే జరుపుకున్నారు. జాతీయ కౌగిలింతల దినోత్సవం సందర్భంగా రిచాచద్దా కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కానీ ఆమె జరుపుకునే విధానం భిన్నంగా ఉంది.ముంబయి వీధిలో వెళ్తున్న అపరిచితులకు కౌగిలింతలు ఇచ్చారు. చేతిలో ‘ఫ్రీ హగ్స్‌’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని మరీ అందర్నీ ఆప్యాయంగా పలకరించారు.

రిచా క్యాప్షన్‌లో.. ‘ఈ ప్రపంచంలో ఎంతో ద్వేషం ఉంది.. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలి అనుకున్నా. నేను అపరిచితుల్ని కౌగిలించుకున్నా.. ఇది ఓ మ్యాజిక్‌లా అనిపించింది. ప్రతి ఏడాది ఇలా చేయాలి అనిపిస్తోంది. వచ్చే ఏడాది మీరు నన్ను కలవొచ్చు..’ అని పేర్కొంది.

https://www.instagram.com/tv/B7lmuXpjzMI/?utm_source=ig_web_copy_link

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు