బ్రేకింగ్: రాహుల్ గాంధీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విపక్షాల బృందంతో రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు అనుమతి లేదని చెప్పిన కేంద్రం.. శ్రీనగర్‌లో రాహుల్‌పై బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడకు చేరుకోగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత శాంతి భద్రతల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలను హౌస్ […]

బ్రేకింగ్: రాహుల్ గాంధీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..?
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 5:23 PM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విపక్షాల బృందంతో రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు అనుమతి లేదని చెప్పిన కేంద్రం.. శ్రీనగర్‌లో రాహుల్‌పై బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడకు చేరుకోగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత శాంతి భద్రతల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే శ్రీనగర్‌కు వెళ్లాలనుకున్న పలువురు రాజకీయ నేతలను కూడా ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్‌ను జమ్ము విమానాశ్రయంలోనే రెండుసార్లు పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

కాగా విపక్ష పార్టీల్లో టీఎంసీ, సీపీఐ, ఆర్జేడీ, ఎల్‌జేడీ, సీపీఐ, డీఎంకే, ఎన్సీపీ, జ‌న‌తాద‌ళ్‌, ఎస్పీకి చెందిన గులాం న‌బీ ఆజాద్‌, సీతారం ఏచూరి, డీ రాజా, మ‌నోజ్ జా, ఆనంద్ శ‌ర్మ‌, మ‌జీద్ మీమ‌న్‌, వేణుగోపాల్‌, తిరుచి శివ‌, శ‌ర‌ద్ యాద‌వ్‌, దినేశ్ త్రివేదిలు తదితరులు ఉన్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో