వలంటీర్లు అంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటారే?..బాబుపై విజయసాయి ఫైర్

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్‌పై చంద్రబాబు, లోకేష్‌ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా బాబు గ్రామ వలంటీర్లు, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులపై చేస్తున్న విమర్శలపై విజయసాయి ఫైరయ్యారు. వలంటీర్ల పేరు వినగానే బాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు.

Updated on: Sep 29, 2019 | 5:11 PM

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్‌పై చంద్రబాబు, లోకేష్‌ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా బాబు గ్రామ వలంటీర్లు, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులపై చేస్తున్న విమర్శలపై విజయసాయి ఫైరయ్యారు. వలంటీర్ల పేరు వినగానే బాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు.

Loading...
Unable to load recommendations.
Follow Us