నువ్వు బాహుబలి అయితే నేను మహా బాహుబలి : చంద్రబాబు

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 4:28 PM

రాజాంః శ్రీకాకుళం జిల్లా రాజాంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై మండిపడ్డారు. నువ్వు బాహుబలి అయితే నేను మహా బాహుబలిని అవుతా అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. నువ్వు 16 ఎంపీ సీట్లు గెలిస్తే నేను 25 ఎంపీ సీట్లు గెలుస్తా. తెలంగాణలో అన్ని పార్టీలను చంపేశావు. నువ్వు మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం. ప్రపంచంలో ఆంధ్రులు ఎక్కడున్నా రక్షణ […]

నువ్వు బాహుబలి అయితే నేను మహా బాహుబలి : చంద్రబాబు
Follow us on

రాజాంః శ్రీకాకుళం జిల్లా రాజాంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై మండిపడ్డారు. నువ్వు బాహుబలి అయితే నేను మహా బాహుబలిని అవుతా అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. నువ్వు 16 ఎంపీ సీట్లు గెలిస్తే నేను 25 ఎంపీ సీట్లు గెలుస్తా. తెలంగాణలో అన్ని పార్టీలను చంపేశావు. నువ్వు మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం. ప్రపంచంలో ఆంధ్రులు ఎక్కడున్నా రక్షణ ఇస్తా. మా జోలికి వస్తే అడ్రస్ గల్లంతు చేస్తాం!” అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.