మీ తల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

Updated on: Jun 16, 2026 | 2:45 PM

ఈ మధ్య కాలంలో పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కూర్చునే విధానం, నిల్చునే విధానం, మీకు ఇష్టమైన పండు ఇలా అనేక రకాల ఫొటోలు, న్యూస్ నెట్టింట తెగ హల్ చల్ అవుతున్నాయి. ప్రజలకు కూడా వీటిని తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
అయితే చాలా వరకు పర్సనాలిటీ టెస్ట్ ప్రకారం ఒక వ్యక్తి కూర్చునే విధానం, కాలి వేళ్ల ఆకారం, తాను బ్యాగ్ వేసుకునే విధానం ఇలా అనేక రకాలుగా వ్యక్తి చేసే పనులను బట్టి తన వ్యక్తిత్వం అంచనా వేయవచ్చు అంటారు. అలాగే ఒక వ్యక్తి ముఖం ఆకారం, ముఖ ఆకృతి కూడా అతని క్యారెక్టర్ రివీల్ చేస్తుందని చెబుతున్నారు పండితులు. అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం.

2 / 5
ఎవరు అయితే చతురస్రాకారం ముఖం కలిగి ఉంటారో వారు చాలా చురకైన వారు, క్రమశిక్షణ కలిగి ఉంటారంట. అంతే కాకుండా వీరు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తారు. చాలా ఆలోచనలతో పనులు ప్రారంభించి దానిని పూర్తి చేస్తారు. అలాగే కోడి గడ్డు ఆకారంలో ఎవరి ముఖం అయితే ఉంటుందో వారు చాలా దయ కలిగిన వారు, వీరు అందరినీ చాలా సులభంగా నమ్ముతారు, అంతే సులభంగా మోసపోతారు.

3 / 5
డైమాండ్ షేప్ ఫేస్ కలిగిన వారు చాలా జాగ్రత్రగా ఉండే వ్యక్తులు, వీరు  తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు, వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్వార్థం కూడా ఉంటుంది. పొడవాటి ముఖం ఉండే వ్యక్తులు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. అలాగే వీరు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తారు.

4 / 5
గుండ్రని ముఖం ఉన్న వారు చాలా పెద్ద పెద్ద ఆలోచనలను కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరు చాలా చురుకైన వ్యక్తులు, ఏ పని అయినా సరే చాలా త్వరగా పూర్తి చేస్తారు.  అన్ని విషయాల్లో చాలా మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఇలాంటి వారు చాలా మందు చూపు కలవారు.

5 / 5
కొంత మంది గుండె ఆకారంలో ముఖ ఆకారాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే ఆకర్షణీయంగా ఉంటారు.  వీరు తమ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి చాలా త్వరగా బయటపడుతారు

Follow Us