5 / 5
క్యాన్సర్ కూడా నయం చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వాపులు వంటి సమస్యలు ఉన్నా తగ్గుతాయి. ఒళ్లు నొప్పులు కూడా కంట్రోల్ అవుతాయి. తలనొప్పి తగ్గి చక్కగా నిద్ర పడుతుంది. ఒత్తిడి వంటివి కూడా తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)