1 / 5
చాలా మందికి ప్రతిరోజూ ఉదయం పూట పిడికెడు నానబెట్టిన శనగలు తినడం అలవాటు. నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.ఎందుకంటే నానబెట్టిన శనగల్లో ప్రోటీన్, సోడియం, కాల్షియం, ఫైబర్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ నానబెట్టిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..