Yoga For Arthritis: ఈ 4 యోగాసనాలతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఇంకా మరెన్నో బినిఫిట్స్..

|

Dec 06, 2022 | 7:30 PM

చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటుంటారు. ప్రస్తుత కాలంలో ఈ సమస్య వృద్ధుల్లోనే కాదు, చాలా మంది యువకులు కూడా దీనిని ఎదుర్కొంటున్నారు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి మీరు క్రమం తప్పకుండా యోగా చేస్తే ఫలితం ఉంటుందని యోగా నిపుణులు పేర్కొంటున్నారు.

1 / 5
చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటుంటారు. ప్రస్తుత కాలంలో ఈ సమస్య వృద్ధుల్లోనే కాదు, చాలా మంది యువకులు కూడా దీనిని ఎదుర్కొంటున్నారు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి మీరు క్రమం తప్పకుండా యోగా చేస్తే ఫలితం ఉంటుందని యోగా నిపుణులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ గా ఏ యోగాసనాలు వేస్తే అర్ధరైటిస్ సమస్య దూరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
వీర్-భద్రసనం: వీర్-భద్రసన్ మోకాళ్లకు చాలా మేలు చేస్తుంది. ఇది భుజాల ఒత్తిడిని తొలగిస్తుంది. ఇది శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించడానికి పనిచేస్తుంది.

3 / 5
ధనురాసనం: ధనురాసనం భుజాల నొప్పులను దూరం చేస్తుంది. ఇది వెన్నముకను ఫ్లెక్సిబుల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరం ఒత్తిడి, నొప్పులను తొలగించడంలో సహాయపడుతుంది. ధనురాసనం వేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

4 / 5
త్రికోణాసనం: త్రికోణాసనం వేయడం వల్ల కాళ్లు, చీలమండలు, మోకాళ్లు బలపడతాయి. ఇది వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేయడం వల్ల శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

5 / 5
సేతు-బంధ ఆసనం: ఈ ఆసనం వేయడం వల్ల మోకాళ్ల కండరాలు బలపడతాయి. ఇది బోలు ఎముకల వ్యాధి ఉన్న వారికి మేలు చేస్తుంది.  ఈ ఆసనం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.