కాఫీ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎప్పుడు తాగాలో తెలుసా?

samatha

27 october 2026

Pic credit - Pinterest

కాఫీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ప్రతి రోజూ కాఫీ తాగుతుంటారు.

కాఫీ 

మరీ ముఖ్యంగా చలికాలంలో చాలా మంది ఎక్కువగా కాఫీ తాగుతుంటారు. అయితే కాఫీ తాగడం మంచిదే అయినా సరైన సమయంలో తాగాలంట.

చలికాలంలో కాఫీ తాగడం

అయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ సమయంలో కాఫీ తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందా.

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం

మీరు కాఫీ తాగే సమయమే మీ ఆరోగ్యం ప్రభావం చూపుతుందంట. సరైన సమయంలో కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇది మీకు మేలు చేస్తుంది.

ఆరోగ్యానికి మేలు

అయితే ఈ కాఫీని ఎప్పుడూ కూడా ఉదయాన్నే పరగడుపున తాగకూడదు, టిఫిన్ చేసిన తర్వాత ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో తాగడం మంచిది.

పరగడుపున తాకూడదు

మధ్యాహ్నం సమయంలో అస్సలే కాఫీ తాగకూడదు, ఇది మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మధ్యాహ్నం సమయం

ఉదయం కాకుండా సాయంత్రం సమయంలో కూడా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా 4 నుంచి 6 గంటల మధ్య తాగడం ఉత్తమం.

సాయంత్రం కాఫీ మంచిది

ఈ సమయంలో టీ తాగడం వలన శరీరానికి శక్తి లభిస్తుంది. ఇక 6 తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిదికాదు. ఇది నిద్ర లేమికి కారణం అవుతుంది.

శరీరానికి శక్తి