మార్చి ఎనిమిదిన మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి ఓ విశేష కథనానకి సంబంధించి చిత్రాలు చూద్దాం.. వాటికన్ సిటీలో ఆడవాళ్లు ఉండరు.. అయితే, ఇక్కడంతా డిఫరెంట్. వాటికన్ సిటీకి కంప్లీట్‌గా రివర్స్ చైనాలోని సెరెనె వ్యాలీ!
-
-
మొసో మహిళలు పెళ్లిళ్లు అస్సలు చేసుకోరు.. వారి జీవితాల్లోకి ఛస్తే పురుషులను రానివ్వరు.. రానిస్తే జీవితాంతం చస్తూ బతకాల్సి వస్తుందని కాబోలు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు..
-
-
లుగు అనే చెరువు చుట్టుపక్కల ఉన్నదంతా మొసో మహిళల రాజ్యమే! అక్కడ ఎవరి అధికారాలూ పని చేయవు.. మొసో మహిళలు తమ నిర్ణయాలను తామే తీసుకుంటారు.. అందరూ కలిసి ఓ సొసైటీగా ఏర్పడ్డారు..
-
-
మొసో తెగవారికి పెళ్లంటేనే అసహ్యమేసింది.. సంతానం కోసం పేదవాళ్లు ఎవరైనా ఆడపిల్లలను ఇస్తే సొంత బిడ్డలా సాకుతారు. వారినే తమ పిల్లలుగా భావిస్తారు.. వాళ్ల బరువు బాధ్యతలన్నీ చూసుకుంటారు.
-
-
హిమాలయాల్లో ఉన్న ఆ వ్యాలీలో మొసో పేరుతో ఓ గిరిజన తెగ ఉంది.. అక్కడంతా మహిళలే! మగవాళ్లు లేరు కాబట్టే సంతోషంగా.. ఆనందంగా నివసిస్తున్నారు వారంతా.
-
-
తమ సమాజంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అందరూ సాయపడతారు.. అందుకే వారికి ఏ కష్టమూ ఉండదు..
-
-
మొసో మహిళలు పెళ్లిళ్లు అస్సలు చేసుకోరు.. వారి జీవితాల్లోకి ఛస్తే పురుషులను రానివ్వరు.. రానిస్తే జీవితాంతం చస్తూ బతకాల్సి వస్తుందని కాబోలు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు..