Alcohol Not Freeze : డీప్ ఫ్రీజర్‌లో కూడా ఆల్కహాల్ ఎందుకు గడ్డకట్టదు..? కారణం ఏంటో తెలుసా..?

|

Jul 07, 2023 | 10:48 AM

ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, అణువులు కలిసి అతుక్కోవడం, పటిష్టంగా మారిపోయి గడ్డకట్టడం జరుగుతుంది. ప్రతి పదార్ధం వేర్వేరు గడ్డకట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నీరు 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఘనీభవించి మంచుగా మారుతుంది. అయితే ఆల్కహాల్ -114 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడుతుంది.

1 / 5
లిక్కర్ ఫ్రీజర్‌లో ఉంచినా అది గడ్డకట్టదు. డీప్‌ ఫ్రీజరల్‌లో పెట్టిన ఏ ద్రవపదార్థం అయిన సరే, కొంత సమయానికి అది గడ్డకట్టిపోతుంది. కానీ, ఆల్కహాల్‌ని ఎంతసేపు ఫ్రీజ్‌లో ఉంచినా అది ఎందుకు గడ్డకట్టదో ఎప్పుడైనా ఆలోచించారా..?  దీనికి వెనుకనున్న కారణమేమిటో తెలుసా..?

2 / 5
ప్రతి ద్రవ పదార్ధంలోనూ దాని అంతర్గత ఉష్ణోగ్రత, శక్తిని కలిగి ఉంటుంది. చుట్టుపక్కల ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, దానిలోని శక్తి తగ్గుతుంది. అందులో ఉండే అణువులు ఒకదానికొకటి పూర్తిగా దగ్గరగా వస్తాయి. దీంతో పదార్థం ఘనీభవించడం ప్రారంభమవుతుంది.

3 / 5
ప్రతి పదార్ధం వేర్వేరు గడ్డకట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నీరు 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఘనీభవించి మంచుగా మారుతుంది. అయితే ఆల్కహాల్ -114 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడుతుంది.

4 / 5
నీరు, ఆల్కహాల్ రెండూ ద్రవ పదార్థాలే అయినప్పటికీ ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది? అనే విషయానికి వస్తే.. గడ్డకట్టే సామర్థ్యం అణువుపై ఆధారపడి ఉంటుంది. నీటి అణువులు ఒకదానికొకటి గట్టిగా పట్టుకుంటాయి. ఆల్కహాల్ స్తంభింపజేయడానికి, ఉష్ణోగ్రత -114 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి.

5 / 5
ఇంట్లో ఉపయోగించే రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 0 నుండి 3 డిగ్రీల సెల్సియస్. డీప్ ఫ్రీజర్ ఉష్ణోగ్రత -10 నుండి -30 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ దానిలో ఘనపదార్థంగా మారదు.