Holi 2024: హోలీ రోజు ‘భాంగ్’ తాగితే కలిగే బెనిఫిట్స్ ఇవే..

|

Mar 25, 2024 | 3:52 PM

హోలీ వచ్చిదంటే చాలు.. అందరూ ఈ రోజు సరదాగా రంగులతో ఆడుకుంటూ గడుపుతారు. సిటీల్లో అయితే.. డీజేలు వంటివి పెట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే హోలీ రోజు ఒక స్పెషల్ డ్రింక్ తయారు చేస్తారు. దీన్ని హోలీ రోజు ఖచ్చితంగా తాగాలి అని చెబుతారు. అదే భాంగ్. దీని గురించి చాలా మందికి సరిగ్గా తెలియకపోవచ్చు. ఈ స్పెషల్ డ్రింక్‌ను కేవలం హోలీ రోజు మాత్రమే..

1 / 5
హోలీ వచ్చిదంటే చాలు.. అందరూ ఈ రోజు సరదాగా రంగులతో ఆడుకుంటూ గడుపుతారు. సిటీల్లో అయితే.. డీజేలు వంటివి పెట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే హోలీ రోజు ఒక స్పెషల్ డ్రింక్ తయారు చేస్తారు. దీన్ని హోలీ రోజు ఖచ్చితంగా తాగాలి అని చెబుతారు.

2 / 5
అదే భాంగ్. దీని గురించి చాలా మందికి సరిగ్గా తెలియకపోవచ్చు. ఈ స్పెషల్ డ్రింక్‌ను కేవలం హోలీ రోజు మాత్రమే తాగుతారు. ఇలా ఎందుకు తాగుతారు? అనే డౌట్ వచ్చే ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
'భాంగ్' అనేది సంప్రదీయ పానీయం. పురాతన కాలం నుంచి కూడా ఈ రోజు భాంగ్ తాగడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని గంజాయి మొక్కలు ఆకులు, పువ్వులతో తయారు చేస్తారు. దీన్ని పండించడం చట్టరీత్యా నేరం. కానీ క్షీరసాగర మథనంలో ఇది కూడా బయట పడిందని నమ్ముతారు.

4 / 5
అందుకే హోలీ రోజు శివయ్యకు పూజలు చేసి ఇది కూడా తాగుతారు. ఇది తాగడం వల్ల కడుపు ఉబ్బరం, మల బద్ధకం, జీర్ణ క్రియ వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇది తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. మంచినిద్రకు ఉపక్రమించేలా చేస్తాయి.

5 / 5
శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఇందులో బ్రాన్ కాడిలేటర్ లక్షణాలు ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల యూఫోరియా, రిలాక్సేషన్ పొందుతారు.