Toilet Goddess: వింత ఆచారం.. ఆ ఊర్లో టాయిలెట్లకు ఆగరు బత్తి వెలిగించి మరీ ప్రత్యేక పూజలు!

Updated on: Mar 19, 2026 | 8:10 PM

ఈ ప్రపంచంలో వేర్వేరు దేశాలకు వేర్వేరు నమ్మకాలు ఉంటాయి. కొందరు దేవాలయాల్లోని విగ్రహాలను పూజిస్తారు. మరికొందరు చెట్లను, ప్రకృతిని పూజిస్తారు. కానీ చైనాలో ఒక విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఇక్కడ ప్రజలు మరుగుదొడ్డిని కూడా పూజిస్తారు. విగ్రహాలను పూజించడానికి బదులుగా కొంతమంది తమ ఇళ్లలోని టాయిలెట్‌ను పూజిస్తారు..

1 / 5
ఈ ప్రపంచంలో వేర్వేరు దేశాలకు వేర్వేరు నమ్మకాలు ఉంటాయి. కొందరు దేవాలయాల్లోని విగ్రహాలను పూజిస్తారు. మరికొందరు చెట్లను, ప్రకృతిని పూజిస్తారు. కానీ చైనాలో ఒక విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఇక్కడ ప్రజలు మరుగుదొడ్డిని కూడా పూజిస్తారు.

2 / 5
నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి ఎవరికీ సమయం లేదు. ప్రతిఒక్కరూ పని, ఇంటి పనులతో తీరిక లేకుండా పరుగులు తీస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.

3 / 5
ఏదైనా పెద్ద వ్యాధి వచ్చే ముందు మన శరీరం ఎల్లప్పుడూ కొన్ని సంకేతాలు ఇస్తుంది. కానీ మనం వాటిని పట్టించుకోం. ముఖ్యంగా తరచుగా మూత్రవిసర్జన చేయడం.. అందులోనూ ముఖ్యంగా రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన చేయడం అనారోగ్యానికి కూడా ఓ సంకేతమే. ఇటువంటి సందర్భంలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

4 / 5
మీ గొంతు పొడిగా అనిపించడం, అలాగే నిరంతరం దాహంగా అనిపించడం కూడా ఒక తీవ్రమైన అనారోగ్య లక్షణం. మీకు ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తుంటే మీరు ముందుగా వైద్యుడిని సంప్రదించాలి.

5 / 5
ఇవి మధుమేహం ప్రధాన లక్షణాలు. మీరు సకాలంలో వైద్యుడిని సంప్రదించకపోతే సమస్య మరింత తీవ్రం కావచ్చు. అందుకే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది.

Follow Us