Cabbage: పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. కానీ వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం..! తిన్నారంటే

Updated on: Feb 17, 2026 | 10:39 PM

క్యాబేజీని పోషకాలకు పవర్‌హౌస్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇది మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ ఇది అందిరికి ఒకే రమైన ప్రయోజనాలను అందించదు. కొన్ని సమస్యలు ఉన్నవారు. వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి క్యాబీజీకి ఎవరు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

1 / 5
జీర్ణ సమస్యలు ఉన్నవారు: క్యాబేజీ మనకు అనేక విధాలుగా ప్రయోజనాలను అందించినప్పటికీ జీర్ణ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో రాఫినోస్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంది. అలాగే కొన్ని సార్లు పూర్తిగా జీర్ణం కాదు. ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు. దీన్ని తినడం వల్ల  ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరికి కారణమవుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ సున్నితమైన కడుపు ఉన్నవారిలో విరేచనాలకు కూడా కారణమవుతుంది.

2 / 5
కిడ్నీ రాళ్లు ఉన్నవారు: కిడ్నీ స్టోన్స్ వ్యాధితో బాధపడేవారు ఈ క్యాబేజీని తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం కాల్షియంతో కలిసి రాళ్లను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మీరు కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతుంటే ఇది దాన్ని మరింత ప్రభావం చేస్తుంది. కాబట్టి ఇది మూత్రపిండాల పనితీరు నెమ్మదిగా ఉన్నవారికి వీటికి దూరంగా ఉండడం బెటర్.

3 / 5
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు: థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా క్యాబీజీ విషయంలో జాగ్రత్త వహించారు. ముఖ్యంగా గాయిటర్ ఉన్నవారు క్యాబేజీని మితంగా లేదా వైద్యుడి సలహాతో మాత్రమే తీసుకోవాలి. క్రూసిఫెరస్ కూరగాయలలోని గాయిట్రోజెన్లు అయోడిన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి, ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వారు క్యాబేజీ తినకపోవడమే మంచింది

4 / 5
గుండె సమస్యలకు రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునే వ్యక్తులు కూడా క్యాబేజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్యాబేజీలో విటమిన్ కె అధికంగా ఉంటుంది, ఇది మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది, ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఇలాంటి మందలు వాడే వ్యక్తులు కేవలం వైద్యుల సలహాతో మాత్రమే క్యాబేజీని తమ ఆహారంలో చేర్చుకోవాలి

5 / 5
అలెర్జీలు, ఉబ్బసం ఉన్నవారు లేదా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి క్యాబేజీ తిన్న తర్వాత హిస్టామిన్ ప్రతిచర్య వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి క్యాబేజీ ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, కొంతమందికి ఇది హానికరం కావచ్చు.. వైద్యుడి సలహా లేకుండా పైన పేర్కొన్న సమస్యలు ఉన్న వారు క్యాబేజీని తినకండి. (Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అదించబడినవి మాత్రమే.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

Follow Us