గుడ్డులోని తెల్లసొనలో రిబోఫ్లేవిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ప్రోటీన్లు , ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు బాగా సహాయపడతాయి. ఇది జుట్టు పెరుగుదల, చర్మ ఆరోగ్యం, ముఖంలో నిండుతనాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే లక్షణాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.