రాత్రిపూట పురుషులు గూగుల్‌లో ఎక్కువగా దేని కోసం వెతుకుతారో తెలుసా?
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌లో వెతికి సమాధానం తెలుసుకుంటున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మొబైల్ ఫోన్లలో వివిధ విషయాలను శోధిస్తున్నారు. అయితే, భారతీయ పురుషులు రాత్రిపూట తమ ఫోన్లలో ఎక్కువగా దేని కోసం వెతుకుతారు?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
