Weight Loss Tips: ఈ డ్రింక్‌ రోజుకు 2 సార్లు తాగారంటే.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగిపోతుంది!

|

May 07, 2024 | 8:58 PM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక శరీర బరువు గురించి ఆందోళన చెందుతున్నారు. బరువు అదుపులో ఉన్నా ఊబకాయం గురించి తరచూ పరేషాన్‌ అవుతుంటారు. అధిక బరువు లేదా ఊబకాయం చూసేందుకు వికారంగ అనిపించడమే కాదు, నడకను కూడా కష్టతరం చేస్తుంది. అంతే కాకుండా ఊబకాయం, పొట్ట కొవ్వు వివిధ వ్యాధులకు కారణం అవుతుంది. చాలా మంది శరీర బరువును నియంత్రించడానికి ప్రత్యేక ఆహారాలను అనుసరిస్తారు. వీటితోపాటు వ్యాయామం, నడక వంటి..

1 / 5
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక శరీర బరువు గురించి ఆందోళన చెందుతున్నారు. బరువు అదుపులో ఉన్నా ఊబకాయం గురించి తరచూ పరేషాన్‌ అవుతుంటారు. అధిక బరువు లేదా ఊబకాయం చూసేందుకు వికారంగ అనిపించడమే కాదు, నడకను కూడా కష్టతరం చేస్తుంది. అంతే కాకుండా ఊబకాయం, పొట్ట కొవ్వు వివిధ వ్యాధులకు కారణం అవుతుంది.

2 / 5
చాలా మంది శరీర బరువును నియంత్రించడానికి ప్రత్యేక ఆహారాలను అనుసరిస్తారు. వీటితోపాటు వ్యాయామం, నడక వంటి వివిధ శారీరక శ్రమలు చేయడం కూడా ముఖ్యం. శరీరంలోని అదనపు కొవ్వును పోగొట్టుకోవడానికి కేలరీలు బర్న్ చేయడం చాలా అవసరం. క్యాలరీలను బర్న్ చేసే ఆహారాలు లేదా పానీయాలను తీసుకుంటే సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు. రోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా  జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

3 / 5
చాలా మంది టీ లేదా కాఫీకి అలవాటు పడుతుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం మిల్క్ టీకి బదులు గ్రీన్ టీ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొవ్వు తగ్గడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది.

4 / 5
ముఖ్యంగా జీవక్రియను మెరుగుపరచడంలో గ్రీన్ టీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. మెటబాలిజం బాగుంటే శరీరంలోని అదనపు కొవ్వు ఇట్టే తగ్గుతుంది.  చాలా మంది ఉదయం పూట మాత్రమే గ్రీన్ టీ తాగుతుంటారు. కొవ్వు తగ్గాలంటే ఉదయం పూట మాత్రమే సరిపోదు.

5 / 5
ఉదయం, సాయంత్రం రెండుసార్లు గ్రీన్ టీ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీ జీవక్రియ రేటును పెంచి కొవ్వు కరిగించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.