Oats Paratha: ఓట్స్‌ పరాఠా ఎప్పుడైనా తిన్నారా? కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి..

|

Sep 12, 2023 | 10:04 AM

బరువు తగ్గడానికి అన్నం కంటే రొట్టె ఎల్లప్పుడూ బెటర్‌ అని న్యూట్రీషియన్స్‌ సూచిస్తుంటారు. చాలా మంది గోదుమ పిండితో చేసిన చాపాతీ తింటుంటారు. ఎప్పుడూ ఒకే తరహా పిండితో చేసిన చపాతీ తినాలంటే మొహం మొత్తుతుంది. కొంచెం వెరైటీగా ఓట్స్ పరాఠా ట్రై చేసి చూడండి. రుచికి రుచి.. బరువు కూడా కంట్రోల్‌లోనే ఉంటుంది. ..

1 / 5
బరువు తగ్గడానికి అన్నం కంటే రొట్టె ఎల్లప్పుడూ బెటర్‌ అని న్యూట్రీషియన్స్‌ సూచిస్తుంటారు. చాలా మంది గోదుమ పిండితో చేసిన చాపాతీ తింటుంటారు. ఎప్పుడూ ఒకే తరహా పిండితో చేసిన చపాతీ తినాలంటే మొహం మొత్తుతుంది. కొంచెం వెరైటీగా ఓట్స్ పరాఠా ట్రై చేసి చూడండి. రుచికి రుచి.. బరువు కూడా కంట్రోల్‌లోనే ఉంటుంది.

2 / 5
ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా పోషకాలు అందించడంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఓట్స్ పరాఠా పరాఠా ఎలా తయారు చేయాలంటే..

3 / 5
మొదట ఓట్స్‌ పిండిని తయారు చేసుకోవాలి. మార్కెట్ నుంచి నాణ్యమైన రోల్డ్ ఓట్స్ తెచ్చుకోవాలి. దీన్ని మిక్సీలో వేసి మెత్తని పిండిలా చేసుకోవాలి. ఓట్ మీల్ పౌడర్ సాధ్యమైనంత మెత్తగా ఉండేలా చేసుకోవాలి. వోట్ పిండిని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుని అవసరం అయినప్పుడు వాడుకుంటూ ఉండవచ్చు.

4 / 5
1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు వోట్ పిండి, 1/4 కప్పు ఉల్లిపాయ, 2 స్పూన్లు కొత్తిమీర ఆకులు, 1-2 పచ్చిమిరపకాయల పేస్టు, రుచికి తగిన ఉప్పు, 6 చెంచాల బాదం నూనెను ఓ గిన్నెలో వేసుకుని చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని 15-20 నిమిషాలు మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి.

5 / 5
తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. తర్వాత పెనంపై బాదం నూనెతో పరోటా వేసి రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. పుల్లటి పెరుగు లేదా ఊరగాయతో వేడి వేడి వోట్స్‌ పరాఠా తింటే రుచి అదిరిపోతుంది.