1 / 5
ఫిట్‌గా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడంతోపాటు తేలికపాటి వ్యాయామం కూడా చేయాలి. డైలీ ఎక్సర్‌సైజ్‌లలో నడకకు మించిన ప్రత్యామ్నాయం లేదనే విషయం అందరికీ తెలిసిందే. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉండాలన్నా, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా.. అన్ని సమస్యలకు పరిష్కారం ఈ నడకలోనే దాగి ఉంది.