Viral Photos: అక్కడ బర్గర్‌ షేర్‌ చేసుకుంటే జైలుకే..! ఈ వింత చట్టం ఎక్కడుందంటే..?

|

Oct 18, 2021 | 7:47 PM

Viral Photos: ఉత్తర కొరియా, జపాన్, సౌదీ అరేబియాలో ఉన్న చట్టాల గురించి మీరు వినే ఉంటారు. కానీ అంతకన్నా వింత చట్టం ఒక దేశంలో ఉంది.

1 / 5
ఉత్తర కొరియా, జపాన్, సౌదీ అరేబియాలో ఉన్న చట్టాల గురించి మీరు వినే ఉంటారు. కానీ అంతకన్నా వింత చట్టం ఒక దేశంలో ఉంది. అక్కడ ఎవరైనా బర్గర్‌ని షేర్‌ చేసుకుంటే జైలుకు వెళ్లాల్సిందే.

2 / 5
ఇది మీకు చాలా వింతగా అనిపించవచ్చు. కానీ ఇది 100% నిజం. ఇప్పుడు మీరు ఏ దేశంలో ఈ చట్టం ఉందని ఆలోచిస్తూ ఉంటారు.

3 / 5
ఈ వింత చట్టం అమెరికాలోని ఓక్లహోమా నగరంలో అమలు చేస్తున్నారు. ఇక్కడ బర్గర్ షేర్‌ చేసుకోవడం నిషేధం. అంతేకాదు చట్టవిరుద్ధం.

4 / 5
అక్కడి బార్, రెస్టారెంట్ యజమానుల కోరిక మేరకు ఈ ప్రత్యేక చట్టం రూపొందించారు. ఈ చట్టం ప్రకారం.. బర్గర్‌ను వేరొకరితో షేర్‌ చేసుకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

5 / 5
 ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇలాంటి వింత చట్టం ఎక్కడా లేదు.