Taapsee Pannu: అందాల ముద్దుగుమ్మ తాప్సీ ఇక తెలుగు సినిమాలు చేయదా..?

Updated on: Jun 02, 2026 | 12:00 AM

2010లో ఝుమ్మంది నాదం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది తాప్సీ పన్ను. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్ ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ఆనందో బ్రహ్మ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

1 / 5
2010లో ఝుమ్మంది నాదం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది తాప్సీ పన్ను. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత మిస్టర్ పర్ ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహసం, ఆనందో బ్రహ్మ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల్లో బిజీగా ఉండగానే బాలీవుడ్ కు వెళ్లిన తాప్సీ కూడా అక్కడ కూడా సక్సెస్ అయ్యింది.

2 / 5
తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆకట్టుకునే రూపం, క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసింది తాప్సీ పన్ను. ఆతర్వాత ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది.. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

3 / 5
అదే సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తుంది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ భామ.

4 / 5
ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. పింక్, బేబీ, ది ఘాజీ అటాక్, నామ్ షబానా, జుద్వా, ముల్క్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, సాండ్ ఖీ ఆంఖ్, హసీనా దిల్ రుబా, డుంకీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి.

5 / 5
బాలీవుడ్ లో అక్కడి ఫెయిర్ బ్రాండ్ కంగనా రనౌత్ తో మాటల యుద్ధం చేసింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ సినిమా షూటింగ్స్ గ్యాప్స్ లో విదేశాల్లో విహరిస్తూ ఆ ఫోటోలను, వీడియోలను నెట్టింట అభిమానులను ఆకర్షిస్తుంది.

Follow Us