Indian Currency: కరెన్సీ నోట్లు ఏ విధంగా తయారు చేస్తారో మీకు తెలుసా..! ఆశ్చర్యపోతారు..

|

Nov 02, 2021 | 7:51 PM

Indian Currency: కరెన్సీ నోట్లను ఏ విధంగా తయారుచేస్తారో మీకు తెలుసా.. ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే ఈ నోట్లు కాగితంతో తయారుచేస్తారు అనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు.

1 / 5
కరెన్సీ నోట్లను ఏ విధంగా తయారుచేస్తారో మీకు తెలుసా.. ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే ఈ నోట్లు కాగితంతో తయారుచేస్తారు అనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు.

2 / 5
 కాగితంతో తయారు చేసిన నోట్ల జీవితకాలం ఎక్కువ రోజులు ఉండదు. తక్కువ సమయంలో ఆ నోట్లు చిరిగిపోతాయి. కానీ మన నోట్లు కాగితం కంటే మన్నికైనవి. ఎందుకంటే ఈ నోట్లు కాగితంతో కాదు పత్తితో తయారు చేస్తారు.

3 / 5
అవును! భారతీయ నోట్లు 100% పత్తితో తయారు చేస్తారు. సెంట్రల్ బ్యాంక్ RBI వెబ్‌సైట్‌లో నోట్ల దీని గురించిన సమాచారం ఉంది. దీని కారణంగా నోటు చాలా కాలం పాటు ఉంటుంది.

4 / 5
కాగితం కంటే పత్తి బలమైనది. అందుకే అవి త్వరగా పాడవవు. భారతదేశంలోనే కాదు అనేక ఇతర దేశాలలో కూడా నోట్ల తయారీకి పత్తిని మాత్రమే ఉపయోగిస్తారు. వీటిని కాటన్ ఫైబర్‌తో తయారు చేస్తారు.

5 / 5
వాస్తవానికి లెనిన్ అనే కాటన్ ఫైబర్‌లో ఫైబర్ కనిపిస్తుంది. నోట్స్ తయారు చేయడానికి పత్తితో పాటు గాట్లిన్, అడెసివ్ సొల్యూషన్‌ను ఉపయోగిస్తారు. దీని కారణంగా నోటు జీవితకాలం ఎక్కువగా ఉంటుంది.