మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత మెరుగవుతుంది

Updated on: Jun 13, 2026 | 12:17 PM

ఈ పల్లెటూరి సూప్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తాగొచ్చు. మరి ముఖ్యంగా, మెల్లకన్ను ఉన్నవారు ఇది తాగితే వారి చూపు మరింత మెరుగవుతుంది. ఎందుకంటే, పాలకూరలో శరీరానికి కావాల్సిన విటమిన్లు ఉన్నాయి అలాగే క్యారెట్‌లో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్లు ఉన్నాయి

1 / 5

పాలకూర, క్యారెట్ తో తయారు చేసే ఈ పల్లెటూరి సూప్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తాగొచ్చు. మరి ముఖ్యంగా,  మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి సూప్ తాగితే వారి చూపు మరింత మెరుగవుతుంది. ఎందుకంటే,  పాలకూరలో శరీరానికి కావాల్సిన విటమిన్లు ఉన్నాయి అలాగే క్యారెట్‌లో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్లు ఉన్నాయి.

2 / 5
పాలకూర, క్యారెట్ కు కావాల్సిన పదార్థాలు : రెండు పాలకూర కట్టలు,  రెండు క్యారెట్ లు, చిన్న  ఉల్లిపాయలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు ,నాలుగు మిరియాలు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర ,  రుచికి సరిపడా ఉప్పు, మూడు కప్పుల నీరు , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.

3 / 5
పాలకూర, క్యారెట్ సూప్ తయారీ విధానం:  ముందుగా పాలకూరను బాగా కడగాలి ఎందుకంటే దీనిలో మట్టి ఉంటుంది. అలాగే, క్యారెట్‌ను కూడా రెండు సార్లు కడిగి దాని మీద ఉన్న పొట్టు తీసి  ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని కూడా పొట్టు తీసి చిన్న గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తరవాత వీటిని ఉడికించుకోవాలి.

4 / 5
పాలకూర, క్యారెట్ సూప్ స్టెప్ -2:  ఇక ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా నీరు పోసి నాలుగు క్యారెట్ ముక్కలు, ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లి, ఇంకా జీలకర్ర కూడా  వేసి మీడియం మంటపై 15 నిమిషాల  పాటు ఉడికించాలి. ఇంకా  క్యారెట్ మెత్తబడిన తర్వాత దానిలో పాలకూర కూడా 5 నిమిషాల పాటు దీనిని బాగా  ఉడికించాలి.

5 / 5
పాలకూర, క్యారెట్ సూప్ స్టెప్ -3: ఈ మిశ్రమం చల్లారాక తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని సూప్ లాగా అయ్యే వరకు  దీనిని స్టవ్ మీదే ఉంచాలి. ఇంకా దీనిలో  నీరు కూడా  జత చేయాలి. గ్రైండ్ చేసాక  ఈ మిశ్రమాన్ని ఇంకో గిన్నెలో పోసి కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి బాగా మరిగించాలి. అంతే వేడి వేడి సూప్ రెడీ (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us