చేతుల్లో పటుత్వం ఉండటం లేదా? ఇది రెండు ముద్దలు తింటే కొండంత బలం మీ సొంతం

Updated on: Aug 30, 2026 | 3:15 PM

వెల్లుల్లి కారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఆంధ్రా, తెలంగాణలో ఎంతో ఫేమస్. ఈ రెసిపీని పచ్చి వెల్లుల్లి, ఎండు మిర్చి కారంతో చేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చేతుల్లో పటుత్వం లేని వాళ్ళు ఇది తింటే చాలు. కాబట్టి, మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి అసలు ఆలస్యం చేయకుండా తయారి విధానం ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
వెల్లుల్లి కారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఆంధ్రా, తెలంగాణలో ఎంతో ఫేమస్. ఈ రెసిపీని పచ్చి వెల్లుల్లి, ఎండు మిర్చి కారంతో చేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు, ఇది వానల్లో తింటే జలుబు కూడా తగ్గుతుంది. కాబట్టి, మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి అసలు ఆలస్యం చేయకుండా  తయారి విధానం ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
వెల్లుల్లి, పచ్చి కారానికి కావాల్సిన పదార్దాలు :  15 వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండు మిర్చి, ఒక కప్పు శనగపప్పు,  ఒక టీ స్పూన్ జీలకర్ర,  ఒక టీ స్పూన్ ధనియాలు, రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నూనెను తీసుకోవాలి. ఇది మీరు ఒకసారి తింటే అసలు వదలరు

3 / 5
వెల్లుల్లి పచ్చి కారం తయారి విధానం : మీరు ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద చిన్న సైజ్ పాన్ పెట్టి, దానిలో మూడు టేబుల్ స్పూన్ వేసి శనగపప్పు, ఇంకా దీనిలో కొద్దిగా మినప్పప్పును కూడా బంగారు కలర్లోకి వచ్చే వరకు దీనిని వేయించుకోవాలి. దీనిని మీరు సరైన కొలతలతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది

4 / 5
వెల్లుల్లి పచ్చి  కారం తయారి విధానం స్టెప్ 1 : దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండు మిర్చి కూడా వేసి సన్నని మంటపై  బాగా వేయించుకోవాలి. ఇంకా దీనిలో 10 కరివేపాకు ఆకులు కూడా వేసి ఇది కొంచం కరకరలాడే పొయ్యి మీదే ఉంచి వీటిని బాగా ఎర్రగా వేయించాలి.

5 / 5
వెల్లుల్లి పచ్చి కారం తయారి విధానం స్టెప్ 2 :  ఇక ఇప్పుడు మిక్సీ తీసుకుని దానిని పొడిలాగా చేసుకోవాలి ఇంకా దీనిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి, మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా వీటిని పట్టుకోవాలి. అయితే, కొంచం బరకగానే  గ్రైండ్ పట్టుకోవాలి మరి మెత్తగా చేయకండి.

Loading...
Unable to load recommendations.
Follow Us