ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఈ దిశలో పెట్టితే లక్ష్మీ కటాక్షం, డబ్బుల వర్షం

Updated on: Mar 19, 2026 | 10:37 AM

ఇరాన్ , ఇజ్రాయిల్ యుద్దాల వలన మొత్తం అల్లకల్లోలంగా మారింది. మన దేశంలో కొన్ని చోట్ల భారత దేశంలోని కొన్ని ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత వలన సామాన్యుల నుంచి వ్యాపారాలు చేసే వాళ్ళ వరకు సిలిండర్లు లేవని ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు, ధరలు కూడా బాగా పెరిగాయి. కాసేపు ఇది పక్కన పెడితే.. మన ఇంట్లో సిలిండర్ ను ఈ దిశలో చాలా మంచిదని చెప్తున్నారు.

1 / 5
మన ఇంట్లో సిలిండర్ ను ఏ దిశలో పెడుతున్నామో కూడా చాలా ముఖ్యం. అయితే, కిచెన్ గదిలో ఈ దిశలో పెడితే లక్ష్మీ కటాక్షం, డబ్బుల వర్షం కురుస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే,  వాస్తు ప్రాకారం ఎక్కడ పెట్టాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువుళ్లు కూడా  మన జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అవి పాజిటివ్ గా ఉంటాయి లేదంటే నెగిటివ్ గా ఉంటాయి. కాబట్టి, మీ ఇంట్లో సిలిండర్ ను సరైన దిశలో పెట్టాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

3 / 5
వాస్తు నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. గ్యాస్ సిలిండర్, స్టవ్ పెట్టడానికి  ఆగ్నేయం చాలా మంచిది  ఇలా పెట్టడం వలన ప్రతికూల శక్తులు తొలిగి లక్ష్మి దేవి ప్రవేస్తుంది. అలాగే, అదృష్టం కూడా వస్తుంది. కాబట్టి, మీ ఇంట్లో గ్యాస్  సిలిండర్ స్థానాన్ని మార్చండి.

4 / 5
మీ ఇంట్లో ఆగ్నేయ దిశకు అనుకూలంగా లేకపోతే   గ్యాస్ స్టవ్, సిలిండర్ ను నైరుతిలో కానీ తూర్పు దిశలో కానీ పెట్టండి. ఇలా చేస్తే   నెగటివ్ ఎనర్జీ  పోయి ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో సిలిండర్ ని పెట్టకూడదు. దీని వలన మొదలు పెట్టిన పనులు కూడా ఆగిపోతాయి.

5 / 5

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us