Vastu Tips: ఈ ఒక్క వస్తువుతో ఇంట్లో ఉండే వాస్తు దోషాన్ని తగ్గించుకోవచ్చు..

|

Jun 14, 2024 | 5:12 PM

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికే కాకుండా ఇంట్లోని వస్తువులకు కూడా వర్తిస్తుంది. మనకు తెలియకుండా చాలా రకాల వస్తువుల నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే వస్తువులను ఉంచే ప్రదేశం కూడా చాలా ముఖ్యం. ఇంట్లో వస్తువులు సరైన వాస్తులో ఉండకపోతే.. పలు సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా వాస్తు శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఉప్పుతో ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని వెళ్లగొట్టి.. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చు. ఉప్పుతో ఇంట్లో ఉండే వాస్తు దోషాలను ఎలా తగ్గించుకోవచ్చో..

1 / 5
వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికే కాకుండా ఇంట్లోని వస్తువులకు కూడా వర్తిస్తుంది. మనకు తెలియకుండా చాలా రకాల వస్తువుల నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే వస్తువులను ఉంచే ప్రదేశం కూడా చాలా ముఖ్యం. ఇంట్లో వస్తువులు సరైన వాస్తులో ఉండకపోతే.. పలు సమస్యలు తలెత్తుతాయి.

2 / 5
అదే విధంగా వాస్తు శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఉప్పుతో ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని వెళ్లగొట్టి.. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చు. ఉప్పుతో ఇంట్లో ఉండే వాస్తు దోషాలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
ఇంట్లో తరచుగా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, గొడవలు జరుగుతున్నవారు ఉప్పుతో తగ్గించుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం కుడి లేదా ఎడమ ప్రదేశంలో ఒక సైడుకు ఒక బాల్‌లో ఉప్పును పెట్టండి. దీంతో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకుంటుంది.

4 / 5
ఇంట్లో ఉండే వాస్తు దోషం ఉంటే.. ఉప్పు చాలా చక్కగా సహాయ పడుతుంది. ఉత్తరం ఈశాన్య దిలో వాష్ రూమ్స్ ఉన్నప్పుడు అందులో ఒక బౌల్‌ ఉంచి దాని నిండా ఉప్పును ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం బ్యాలెన్స్ అవుతుంది.

5 / 5
ఉప్పుతో దృష్టి దోషాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ పద్దతి అమ్మమ్మల కాలం నుంచి కూడా చేస్తున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పై నుంచి కింద వరకూ ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు. ఇలా మన చుట్టు కూడా గుప్పెడు ఉప్పుతో తిప్పితే.. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.