కేజీ మటన్, పాలు తాగినా రాని శక్తి ఇది రెండు గుప్పెళ్ళు తింటే చాలు.. రోగనిరోధక శక్తి కూడా డబుల్

Updated on: Nov 05, 2026 | 1:27 PM

శెనగలు తింటే ఎసిడిటీ వస్తుందని, ఇంకా ఇతర సమస్యలు వస్తాయని చాలా మందిలో అపోహలు ఉన్నాయి. అయితే, తెల్ల శెనగలు కంటే నల్ల శెనగలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి మీరు వీటిని సరైన పద్ధతిలో ఆహారంలో చేర్చుకోవడం వలన మధుమేహం నియంత్రణ, మలబద్ధకం నివారణ, రక్తహీనత వంటి ఎన్నో సమస్యలను తరిమికొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

శెనగలు తింటే ఎసిడిటీ  వస్తుందని, ఇంకా  ఇతర సమస్యలు వస్తాయని చాలా మందిలో అపోహలు ఉన్నాయి. అయితే, తెల్ల 
శెనగలు కంటే నల్ల శెనగలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి మీరు వీటిని సరైన పద్ధతిలో ఆహారంలో చేర్చుకోవడం వలన  మధుమేహం నియంత్రణ, మలబద్ధకం నివారణ, రక్తహీనత వంటి ఎన్నో సమస్యలను తరిమికొట్టొచ్చని  నిపుణులు చెబుతున్నారు.

శెనగలు తింటే ఎసిడిటీ వస్తుందని, ఇంకా ఇతర సమస్యలు వస్తాయని చాలా మందిలో అపోహలు ఉన్నాయి. అయితే, తెల్ల శెనగలు కంటే నల్ల శెనగలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి మీరు వీటిని సరైన పద్ధతిలో ఆహారంలో చేర్చుకోవడం వలన మధుమేహం నియంత్రణ, మలబద్ధకం నివారణ, రక్తహీనత వంటి ఎన్నో సమస్యలను తరిమికొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

2 / 5

150 గ్రాముల నల్ల శెనగలలో 350 కిలో కేలరీల శక్తి లభిస్తుంది.  ఇంకా దీనిలో 60 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 40 గ్రాముల అధిక నాణ్యత ప్రోటీన్లు, కేవలం 6 గ్రాముల కొవ్వులు, 50 గ్రాముల పీచు పదార్థం (ఫైబర్) ఉంటాయి. ఇంకా దీనిలో 400 మైక్రోగ్రాముల ఫోలెట్ (ఫోలిక్ యాసిడ్) ఉంటుంది. ఈ పోషక సమ్మేళనం శనగలను ఒక ఆరోగ్య నిధిగా మార్చుతుంది. ఇంకా ఇవి తేలికగా జీర్ణమవుతాయి.

3 / 5
 శెనగలలో ఉండే  అధిక ప్రోటీన్,  పీచు పదార్థాల కలయిక రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. భోజనంలో సుమారు 20%  శెనగలను చేర్చుకుంటే, ఆహారం వలన శరీరంలోకి చేరే గ్లూకోజ్ శోషణ 36% వరకు తగ్గుతుందని శాస్త్రీయంగా కూడా నిరూపించారు. ఈ శెనగలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయపడతాయి,  మధుమేహంతో బాధపడేవారికి గొప్ప ప్రయోజనాన్ని అందిస్తాయి.

4 / 5
శెనగలలో ఉండే  25% పీచు పదార్థం మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఈ పీచు ప్రేగులను శుభ్రపరిచి, మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఫైబర్ ప్రేగులలో ఉండే లాక్టోబాసిలస్ వంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది, తద్వారా ప్రేగుల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నానబెట్టి, గ్రైండ్ చేసి తయారుచేసిన  శనగల పెరుగు గట్ బ్యాక్టీరియాకు అద్భుతమైన ప్రోబయోటిక్‌గా పనిచేస్తుందని వెల్లడించారు.

5 / 5
శెనగలు ఉండే 19 గ్రాముల ప్రోటీన్‌లో మిథియోనిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మిథియోనిన్ కాలేయ నిర్విషీకరణ ప్రక్రియకు అత్యంత అవసరం. శరీరం నుండి ఎరువులు, పురుగుమందులు, ఇతర రసాయనాలను విడగొట్టి బయటకు పంపించడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, శెనగలు  కాలేయ ఆరోగ్యానికి  మద్దతునిస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us