బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్.. మొండి వ్యాధులు కూడా మాయం

Updated on: Jul 23, 2026 | 3:09 PM

బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు దీని వలన ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అసలు ఇవి తగ్గవు అనుకున్న మొండి వ్యాధులు కూడా నయం చేస్తుంది. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
తోటకూర కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రెండు తోటకూర కట్టలు,  ఒక కప్పు కందిపప్పు,  ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద టమాటా,  పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు , సరిపడినంత నీటిని తీసుకోవాలి. మీరు దీనిని సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది. ఇది వరకు రోజుల్లో దీనినే ఎక్కువగా తినేవాళ్లు.

2 / 5
తోటకూర కూర రెసిపీకి తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు : ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు,  అర టేబుల్ స్పూన్  జీలకర్ర , రెండు ఎండుమిరపకాయలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు,  ఇంకా కొద్దిగా కరివేపాకును తీసుకోవాలి. అయితే, ఇది కూర అయ్యాక దీనిని పోపు పెట్టి తింటే ఆ మజానే వేరు.

3 / 5
తోటకూర కూర రెసిపీ తయారీ విధానం: మీరు ముందుగా తోటకూరను ఒకటికి రెండు సార్లు బాగా  కడిగి వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ఇక ఇప్పుడు కుక్కర్‌ తీసుకుని  తోటకూర, కట్ చేసిన ఉల్లిపాయ, ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు, కట్ చేసిన టమాటా, చిటికెడు పసుపు, ఇంకా నీళ్లు కూడా వేసి 3 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించాలి.

తోటకూర కూర రెసిపీ తయారీ విధానం: మీరు ముందుగా తోటకూరను ఒకటికి రెండు సార్లు బాగా కడిగి వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు కుక్కర్‌ తీసుకుని తోటకూర, కట్ చేసిన ఉల్లిపాయ, ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు, కట్ చేసిన టమాటా, చిటికెడు పసుపు, ఇంకా నీళ్లు కూడా వేసి 3 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించాలి.

4 / 5
అయితే, కుక్కర్ నుంచి ఆవిరి మొత్తం పొయ్యాక దీని మూతను తీసి మెదపాలి. ఆ తరవాత చివర్లో ఉప్పు వేసి కలపాలి. ఇక ఆ తరవాత   పాన్‌లో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక 10 ఆవాలు, కొద్దిగా జీలకర్ర, నాలుగు ఎండుమిరపకాయలు ఇంకా వెల్లుల్లి, కరివేపాకు ఆకులు కూడా వేసి తాలింపు పెట్టాలి. అంతే తోటకూర రెడీ.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us