ఎండాకాలం తప్పక తినాల్సిన వందేళ్లనాటి రెసిపీ.. ఒంటికి చలువచేసి శక్తినిచ్చే ఊరి బువ్వ

Updated on: May 19, 2026 | 4:20 PM

ఎంతో మంది ప్రతిరోజూ పనులు చేస్తూ ఇంటికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడైతే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. ఏ పని మీద బయటకు వెళ్లినా కూడా చెమటలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండ వేడిమి వలన కొందరు వడదెబ్బ బారిన పడుతున్నారు. అలాంటి వారు తమను తాము రక్షించుకోవాలంటే ఈ బువ్వ తింటే చాలు.

1 / 5

2 / 5
ఆ బువ్వ మరేదో కాదండి. వేసవిలో ఒంటికి చల్లగా చేసే సద్ది బువ్వ..  దీనిని గ్రామీణ రుచిగా చెబుతుంటారు. మీరు ఉదయం లేచి రాత్రి మిగిలిన సద్ది బువ్వతో ఇలా చేసి తింటే ఎంత ఎండలో ఉన్నా కూడా మీకేం కాదు అలాగే, ఆరోగ్యంగా కూడా ఉంటారు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

3 / 5
సద్ది బువ్వకు కావాల్సిన పదార్థాలు : రెండు కప్పుల రాత్రి మిగిలిన అన్నం, ఒక గ్లాస్ నీరు, ఒక కప్పు  పెరుగు, రుచికి తగినంత ఉప్పు, మూడు  చిన్న ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, అర కట్ట కొత్తిమీర , ఇంకా మామిడి ఊరగాయను తీసుకోవాలి. మీకు ఏ పచ్చడి మంచిగా అనిపిస్తే దానిని వేసుకుని తినొచ్చు రుచిగా ఉంటుంది.

4 / 5
ఈ సమ్మర్లో  సీజన్ లో ఉదయం పూట మరి ఎక్కువగా తినకుండా  లైట్ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఇలా తింటే త్వరగా జీర్ణమవుతుంది. 
ఇంకా  శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది. ఇది మన దేశంలోనే గొప్ప ఆహారం. రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొద్దిగా పాలు పోసి దానిలో పెరుగు రెండు ఎండు మిర్చి వేస్తె  తెల్లారేసరికి  పులిసి మరింత టేస్ట్ వస్తుంది.

ఈ సమ్మర్లో సీజన్ లో ఉదయం పూట మరి ఎక్కువగా తినకుండా లైట్ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఇలా తింటే త్వరగా జీర్ణమవుతుంది. ఇంకా శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది. ఇది మన దేశంలోనే గొప్ప ఆహారం. రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొద్దిగా పాలు పోసి దానిలో పెరుగు రెండు ఎండు మిర్చి వేస్తె తెల్లారేసరికి పులిసి మరింత టేస్ట్ వస్తుంది.

5 / 5
ఇది ఒంటికి చలువ చేస్తుంది. అలాగే, కడుపులో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. అయితే, కొందరికి నిల్వ ఉన్న ఆహారం పడదు వాళ్ళు వైద్యున్ని సంప్రదించి తినాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us