నూనె లేకుండా సంవత్సరాల పాటు నిల్వ ఉండే పండు మిరపకాయ పచ్చడి (పక్కా కొలతలతో)

Updated on: Jul 08, 2026 | 11:09 AM

పల్లెటూర్లలో అమ్మమ్మల నాటి ఈ పండు మిరపకాయ పచ్చడి ఎగబడి తింటారు. కూరలు ఉన్నా దీనినే తింటారు. మీకు పక్కా కొలతలతో కావాలనుకంటే ఈ రెసిపీని చదవండి. మరి అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలంటే ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
పండు మిరపకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు : ఒక కిలో పండు ఎర్ర మిరపకాయలు,  250 గ్రాములు చింతపండు, రుచికి సరిపడా గల్లుల ఉప్పు  పావు కిలో తీసుకోవాలి.  రెండు టేబుల్ స్పూన్స్ పసుపు,  రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు, 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి.

2 / 5
పండు మిరపకాయ పచ్చడికి తయారీ విధానం : ముందుగా నాలుగు పండు మిరపకాయలను తీసుకుని బాగా  కడిగి, ఒక పొడి గుడ్డతో దీనిని తుడిచి కొంచం కూడా నీరు లేకుండా చేయాలి. ఆ తరువాత ఈ పండు మిరపకాయల కాడలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచం కూడా తేమ ఉండకుండా చూసుకోండి.

3 / 5

పండు మిరపకాయ పచ్చడికి తయారీ విధానం స్టెప్ 1 : ఆ తర్వాత కొద్దిగా చింతపండును కడిగి, ఆ తరవాత వీటిని 30 నిముషాల పాటు   నానబెట్టి దీని నుంచి గుజ్జు తీసుకోవాలి. ఈ గుజ్జులో మరి ఎక్కువగా నీరు ఉండకూడదు. అలాగే, మెంతులను కూడా బాగా  వేయించి కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని రోటిలో దంచుకోవాలి.

4 / 5
పండు మిరపకాయ పచ్చడికి తయారీ విధానం స్టెప్ 3 : ఇక ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని దానిలో నాలుగు మిరపకాయ ముక్కలు, కొద్దిగా  ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 10 వెల్లుల్లి కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

5 / 5
పండు మిరపకాయ పచ్చడికి తయారీ విధానం స్టెప్ 4 : ఇప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జును వేసి చేత్తో కానీ లేదా ఒక  గరిటెతో మంచిగా  కలపాలి. ఇంకా ఈ మిశ్రమాన్ని ఒక పొడిగా ఉన్న గాజు సీసాలో నింపుకోవాలి. వారం రోజుల పాటు బాగా దీనిని మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే  ఉప్పు, చింతపండు మంచిగా కలిసి అదిరిపోయే టేస్ట్ వస్తుంది.

Follow Us