వెనుకటి రకం ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది.. హెల్త్ బెనిఫిట్స్ కూడా బోలెడు

Updated on: May 20, 2026 | 3:19 PM

చిన్న ఊర్లలో ఈ కూర అందరికీ తెలుసు. పట్టణం వాళ్ళకి వీటి గురించి సరైన అవగాహన ఉండదు. ఇంకా ఈ వెనుకటి రకం ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవరూ కూడా వదలరు అంత రుచిగా ఉంటుంది. ఈ వంకాయలు చాలా చిన్నగా, గింజలు కూడా తక్కువగా ఉంటాయి. వీటితో కూర చేసి తింటే ఏ నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు.

1 / 5
పల్లెటూర్లలో ఇప్పుడు చెప్పబోయే ఈ కూర అందరికీ తెలుసు. పట్టణం వాళ్ళకి వీటి గురించి సరైన అవగాహన ఉండదు. ఇంకా ఈ వెనుకటి రకం ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవరూ కూడా వదలరు అంత రుచిగా ఉంటుంది. ఈ వంకాయలు చాలా చిన్నగా, గింజలు కూడా తక్కువగా ఉంటాయి.  వీటితో కూర చేసి తింటే ఏ నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు.

2 / 5
కొద్దిగా కారం, మసాలాలు వేసి చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. ఇంకా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇక వేడి వేడి అన్నంలో కొద్దిగా  నెయ్యి వేసుకుని తింటే ఆ కూర మజానే వేరు.  ఒక్కసారి తింటే ఆ రుచిని మరిచిపోలేరు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5
  ముళ్ల వంకాయల కూర తయారీకి కావలసిన పదర్దాలు:   పావు కిలో ముళ్ల వంకాయలు, నాలుగు ఉల్లిపాయలు , రెండు టమాటాలు ,
మూడు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్  కారం,  ఒక  టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు , మూడు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు  కరివేపాకు ఆకులు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముళ్ల వంకాయల కూర తయారీకి కావలసిన పదర్దాలు: పావు కిలో ముళ్ల వంకాయలు, నాలుగు ఉల్లిపాయలు , రెండు టమాటాలు , మూడు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు , మూడు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు కరివేపాకు ఆకులు, కొత్తిమీరను తీసుకోవాలి.

4 / 5

ముళ్ల వంకాయల కూర తయారీ విధానం: ముందుగా వంకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి రెండు భాగాలుగా చీల్చాలి. ఆ తరవాత 
పాన్ లో ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు  పచ్చిమిర్చి వేసి బాగా  వేయించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాకా  స్టవ్ మీదే ఉంచాలి.

ముళ్ల వంకాయల కూర తయారీ విధానం: ముందుగా వంకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి రెండు భాగాలుగా చీల్చాలి. ఆ తరవాత పాన్ లో ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాకా స్టవ్ మీదే ఉంచాలి.

5 / 5

రెండు టమాటాలు, కొద్దిగా కారం, మసాలా పొడి వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాతవంకాయలు వేసి మగ్గనిచ్చి దించేయాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us