పాతకాలపు నాటి డ్రింక్.. ఒక్క గ్లాస్ తాగితే బాడీ కూల్.. ఎముకలు బలంగా తయారై రోజంతా ఎనర్జిటిక్‌గా..
శరీరాన్ని చల్లబరచుకోవడానికి ఎంతో మంది మజ్జిగను గ్లాసుల మీద గ్లాసులు తాగుతుంటారు. అలాగే ఇది తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారని అనుకుంటూ ఉంటారు. మజ్జిగ ఎంతో మంచిది అయినప్పటికీ, ఒక్క దీని వలెనే అన్ని పోషకాలు అందవు. మీరు ఇది కూడా గుర్తు పెట్టుకుని దీనిని తాగాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
