3 / 5
రెండు టీస్పూన్ల టమాటా పేస్ట్, 1 టీస్పూన్ కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ పెరుగు మిక్స్ చేసి మీ ముఖం, మెడకు అప్లై చేయండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఫైన్ లైన్స్, ముడతలను తగ్గిస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. టమోటా ఫేస్ ప్యాక్ మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.