
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ రోజే తొలి ఏకాదశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత ముఖ్యమైన యోగాలు ఇవాళ ఏర్పడబోతున్నాయి. అయితే, ఈ ప్రభావం 12 రాశుల వారిమీద పడనుంది. ఇక మరి ముఖ్యంగా రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

సింహ రాశి : ఉద్యోగం లేని వాళ్ళకి కొత్త జాబ్ వస్తుంది. ఇంకా పండ్ల తోటల మీద కూడా అధిక లాభాలు వస్తాయి. ఇంకా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయట పడతారు. ఇంకా మీ స్నేహితుల మద్దతు కూడా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు మొత్తం మీ చేతికి వస్తుంది. ఇంకా పాత అప్పులు కూడా ఒక్క దెబ్బకు మొత్తం క్లియర్ అవుతాయి.

తులా రాశి : మీరు చేసే పనుల్లో ఆ విష్ణువు అనుగ్రహం ఉంటుంది వీరికి ఇక అన్ని మంచి రోజులే. అలాగే, భార్య భర్తల మధ్య గొడవలు కూడా పూర్తిగా తగ్గిపోయి హ్యాపీగా ఉంటారు. మీరు వెళ్తున్న కొత్త దారిలో కొందరు పరిచయం అవుతారు చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటారు వ్యాపారాలలో మీరు ఎప్పుడూ ఊహించని లాభాలు చూస్తారు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.